Author
shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్ రిపోర్టర్‌గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్ఎడిటర్గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్ఎడిటర్గా చేరాను. సీనియర్ సబ్ ఎడిటర్‌గా ప్రమోషన్ పొందాను. 2024 నవంబర్ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. పొలిటికల్, స్థానికం, జనరల్, క్రైం, వైరల్ ఆర్టికల్స్ ఎక్కువగా రాస్తుంటాను.