అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gold Price : భారతదేశంలో బంగారం Gold మరియు వెండి ధరలు రోజువారీగా మారుతూ ఉండడం సర్వసాధారణం. ముఖ్యంగా బంగారం విషయంలో భారతీయ మహిళలు మక్కువ చూపిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.
పండుగలు, పెళ్లిళ్లు, ప్రత్యేక సందర్భాల్లో బంగారం కొనుగోలు ఎక్కువగా జరుగుతుంది. అటువంటి సమయంలో ధరలపై అవగాహన చాలా ముఖ్యం. అయితే గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆగస్టు 7న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం (24 carat gold) ధర రూ.1,02,340 కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.93,810గా నమోదైంది. నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధర స్వల్పంగా పెరిగింది.
Gold Price : మళ్లీ పెరిగిన ధర..
ప్రధాన నగరాలలో బంగారం, వెండి ధరలు చూస్తే.. (24 క్యారెట్ల బంగారం , 22 క్యారెట్ల బంగారం)
- హైదరాబాద్(Hyderabad)లో రూ.1,02,340 , రూ. 93,810 గా నమోదైంది.
- విజయవాడ(Vijayawada)లో రూ. 1,02,340 – రూ. 93,810
- ఢిల్లీ(Delhi)లో రూ. 1,02,490 – రూ.93,960
- ముంబయి(Mumbai)లో రూ. 1,02,340 – రూ. 93,810
- వడోదర(Vadodara)లో రూ. 1,02,390 – రూ. 93,860
- కోల్‌కతా(Kolkata)లో రూ. 1,02,340 – రూ.93,810,
- చెన్నై(Chennai)లో రూ. 1,02,340 – రూ. 93,810
- బెంగళూరు(Bangalore)లో రూ. 1,02,340 – రూ. 93,810
- కేరళ(Kerala)లో రూ. 1,02,340 – రూ. 93,810
- పుణె(Pune)లో రూ. 1,02,340 – రూ. 93,810గా నమోదైంది.
Gold Price : వెండి విషయానికి వస్తే..
- హైదరాబాద్‌లో రూ. 1,26,100
- విజయవాడలో రూ. 1,26,100
- ఢిల్లీలో రూ. 1,16,100
- చెన్నైలో రూ.1,26,100
- కోల్‌కతాలో రూ. 1,16,100
- కేరళలో Kerala రూ. 1,26,100
- ముంబయిలో రూ. 1,12,900
- బెంగళూరులో రూ. 1,16,100
- వడోదరలో రూ. 1,16,100
- అహ్మదాబాద్‌లో రూ. 1,16,100గా ట్రేడ్ అయింది.
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు ధరల మార్పును గమనించాలి. బంగారం కొనడంలో అత్యవసరం లేకపోతే, ధరలు తక్కువగా ఉన్న సమయంలో కొనుగోలు చేయడం ఆర్ధికంగా మంచిది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యం వలన పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపిస్తుండటం కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.