HomeతెలంగాణNizamabad city | వివాహ వేడుకలో గొడవ.. కత్తులతో దాడి

Nizamabad city | వివాహ వేడుకలో గొడవ.. కత్తులతో దాడి

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad city | నిజామాబాద్(Nizamabad) నగరంలోని ఆటోనగర్(Auto Nagar) ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన వివాహ వేడుకలో గొడవ జరిగినట్లు సమాచారం. వధూవరులకు సంబంధించిన వ్యక్తులు పరస్పరం కత్తులతో దాడికి దిగినట్లు తెలిసింది. కొత్త బ్రిడ్జి ఆటోనగర్‌లో డీజే(DJ) విషయంలో ఈ వివాదం చెలరేగింది. ఈ దాడిలో పలువురికి గాయాలు అవ్వడంతో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి(District Central Government Hospital)కి తరలించారు.

Must Read
Related News