HomeUncategorizedIsrael ఇజ్రాయెల్​ ఎయిర్​పోర్టుపై దాడి

Israel ఇజ్రాయెల్​ ఎయిర్​పోర్టుపై దాడి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Israel ఇజ్రాయెల్​లోని ఓ విమానాశ్రయంపై isreal airport హౌతి మిలిటెంట్లు houthi militants క్షిపణి దాడి చేశారు. బెన్​ గురియన్​ ఎయిర్​పోర్ట్​పై ben guriya airport ఆదివారం ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఎయిర్​ పోర్ట్​ పార్కింగ్​ ప్రదేశం ధ్వంసం కాగా.. ప్రయాణికులు గాయపడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాశ్రయాన్ని మూసివేసి భద్రతను పెంచారు. అక్కడ ల్యాండ్​ కావాల్సిన విమానాలను దారి మళ్లించారు.

Must Read
Related News