ePaper
More
    Homeబిజినెస్​Pre Market Analysis | నష్టాల్లో ఆసియా మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Pre Market Analysis | నష్టాల్లో ఆసియా మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : అమెరికా ప్రతినిధుల సభ వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌(Big beautiful bill) అయిన భారీ పన్నుల కోత, ఖర్చుల బిల్లును ఆమోదించింది. యూఎస్‌ జాబ్‌ డాటా(US job data) స్ట్రాంగ్‌గా వచ్చింది. Unemployment rate 4.2 శాతం నుంచి 4.1 శాతానికి తగ్గింది. దీంతో వాల్‌స్ట్రీట్‌ పాజిటివ్‌గా సాగింది. నాస్‌డాక్‌(Nasdaq), ఎస్‌అండ్‌పీ ఆల్‌టైం హై వద్ద ముగిశాయి. యూరోప్‌ మార్కెట్లు పాజిటివ్‌గా ముగియగా.. ఆసియా మార్కెట్లు నెగెటివ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి.

    Pre Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets)..

    నాస్‌డాక్‌ 1.02 శాతం, ఎస్‌అండ్‌పీ(S&P) 0.83 శాతం పెరిగాయి. శుక్రవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ మాత్రం 0.23 శాతం నష్టంతో కొనసాగుతోంది.

    Pre Market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    డీఏఎక్స్‌(DAX) 0.60 శాతం పెరగ్గా.. ఎఫ్‌టీఎస్‌ఈ 0.55 శాతం, సీఏసీ 0.21 శాతం పెరిగాయి.

    READ ALSO  Today golde price | త‌గ్గేదే లే అంటున్న బంగారం ధరలు.. మళ్లీ రూ.లక్షకు చేరువలోకి..

    Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ఆసియా మార్కెట్లు శుక్రవారం ఉదయం నెగెటివ్‌గా సాగుతున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో షాంఘై(Shanghai) 0.07 శాతం, నిక్కీ 0.05 శాతం లాభంతో ఉన్నాయి. కోస్పీ 1.76 శాతం, హంగ్‌సెంగ్‌ 1.53 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.32 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.20 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.03 శాతం లాభంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..

    • ఎఫ్‌ఐఐ(FII)లు వరుసగా నాలుగో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా కొనసాగారు. గురువారం నికరంగా రూ. 1,481 కోట్ల విలువైన స్టాక్స్‌ అమ్మారు. డీఐఐలు నికరంగా రూ. 1,333 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు.
    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.78 నుంచి 0.99కి పెరిగింది. విక్స్‌(VIX) 0.48 శాతం తగ్గి 12.39 వద్ద ఉంది.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 68.58 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ 40 పైసలు పెరిగి 85.31 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.35 శాతం పెరిగి 4.35 వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 0.03 శాతం పెరిగి 97.05 వద్ద కొనసాగుతున్నాయి.
    READ ALSO  IPO | ఈవారంలోనూ ఐపీవోల సందడి.. పబ్లిక్‌ ఇష్యూకు తొమ్మిది కంపెనీల రాక

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 25 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

    అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస...

    Kamareddy | బైకు దొంగల అరెస్టు.. ఐదు వాహనాల స్వాధీనం

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy : పలు ఏరియాల్లో బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 25 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

    అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస...