HomeతెలంగాణMP Asaduddin | పహల్​గామ్​​లో ఉగ్రదాడికి నిరసనగా నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్​కు వెళ్లిన అసదుద్దీన్​..

MP Asaduddin | పహల్​గామ్​​లో ఉగ్రదాడికి నిరసనగా నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్​కు వెళ్లిన అసదుద్దీన్​..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: MP Asaduddin | జమ్మూకశ్మీర్​లోని Jammu Kashmir పహల్​గామ్​​లో Pahalgaon ఉగ్రదాడికి నిరసనగా ముస్లింలు శుక్రవారం నల్ల రిబ్బన్లు Black ribbons ధరించి నమాజ్​ చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్​లో Hyderabad ఎంఐఎం చీఫ్​, ఎంపీ అసదుద్దీన్​ ఓవైసీ AIMIM chief and MP Asaduddin Owaisi నల్ల రిబ్బన్​ ధరించి నమాజ్​ చేశారు. అలాగే ప్రార్థనల అనంతరం ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. హిందూస్తాన్ జిందాబాద్ – పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు.

Must Read
Related News