Homeజిల్లాలునిజామాబాద్​Malabar Gold and Diamonds Showroom | మలబార్​లో ఆర్టిస్ట్రీ షో

Malabar Gold and Diamonds Showroom | మలబార్​లో ఆర్టిస్ట్రీ షో

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Malabar Gold and Diamonds Showroom | మలబార్​లో ఆర్టిస్ట్రీ షో (Artistry Show) వినియోగదారులకు మంచి అవకాశం అని ప్రొఫెసర్ డాక్టర్ ప్రతిమారాజ్ (Professor Dr. Pratimaraj) అన్నారు. శుక్రవారం నగరంలోని హైదరాబాద్​ రోడ్డులో ఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షో రూమ్​లో ఆర్టిస్ట్రీ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మలబార్ గోల్డ్​లో నాణ్యమైన ఆభరణాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు బంగారు ఆభరణాల, వజ్రాభరణాలు, తదితర వస్తువులపై అవగాహన పెరుగుతుందన్నారు. స్వచ్ఛమైన హెచ్​యూఐడీ బంగారం (HUID Gold) అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయడం అభినందనీయమన్నారు. ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు ఆర్టిస్ట్రీ షో జరగనుంది. కార్యక్రమంలో స్టోర్ హెడ్ అక్షయ్, స్టోర్ మేనేజర్ ప్రశాంత్, సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు.

Must Read
Related News