ePaper
More
    HomeతెలంగాణVillage Administration Officers | గ్రామపాలన అధికారుల రాత పరీక్షకు ఏర్పాట్లు

    Village Administration Officers | గ్రామపాలన అధికారుల రాత పరీక్షకు ఏర్పాట్లు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Village Administration Officers | గ్రామ పాలన అధికారుల నియామకం కోసం ఈనెల 25న జరిగే రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ (Additional Collector Kiran Kumar) సూచించారు. ఈ మేరకు శుక్రవారం తన ఛాంబర్​లో సమావేశం నిర్వహించారు.

    ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 330 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Giriraj Government Degree College) పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.

    ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు పరీక్ష కొనసాగుతుందన్నారు. ఆలస్యంగా వచ్చేవారిని లోనికి అనుమతించబడమని స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్డీవో రాజేంద్ర కుమార్ nizamabad Rdo rajendra kumar, జిల్లా రవాణా అధికారి ఉమామహేశ్వరరావు dto uma Maheswara rao, ఎంవీఐ కిరణ్ కుమార్ mvi kiran kumar, ఏసీపీలు రాజా వెంకట్ రెడ్డి acp raja venkat reddy, వెంకటేశ్వర్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, తహశీల్దార్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Congress | కాంగ్రెస్​లో వర్గపోరు.. మంత్రి ఎదుటే గొడవకు దిగిన నాయకులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | గజ్వేల్​ నియోజకవర్గ (Gajwel Constituency) కాంగ్రెస్​ పార్టీలో వర్గపోరు నెలకొంది. మంత్రి...

    Health Camp | మెగా ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Health Camp | నగరంలోని శివాజీ నగర్ మున్నూరుకాపు కళ్యాణమండపంలో (Shivaji Nagar Munnurkapu...

    Uttar Pradesh | కాలువ‌లోకి దూసుకెళ్లిన బొలెరో కారు.. డోర్ తెరుచుకోక‌పోవ‌డంతో 11మంది మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Uttar Pradesh | ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో (Gonda district) ఆదివారం జరిగిన ఘోర రోడ్డు...

    Bapatla | గ్రానైట్​ క్వారీలో ప్రమాదం.. ఆరుగురు మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bapatla | ఆంధ్రప్రదేశ్​లోని బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గ్రానైట్​...

    More like this