ePaper
More
    HomeజాతీయంJammu Kashmir | లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. ముగ్గురు జవాన్ల మృతి

    Jammu Kashmir | లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. ముగ్గురు జవాన్ల మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jammu Kashmir | జమ్మూ కశ్మీర్​లో jammu kashmir ఓ ఆర్మీ ట్రక్కు ప్రమాదవశాత్తు లోయలో పడింది. జమ్మూ నుంచి శ్రీనగర్ Srinagar ​ వెళ్తున్న ఆర్మీ వాహనం army vehicle రాంబన్​ జిల్లాలో ramban district 300 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికులు చనిపోయినట్లు సమాచారం. మరికొంత మంది గాయపడ్డారు. పోలీసులు, సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాయి.

    More like this

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...