bsf constable suicide
BSF | జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ జవాన్​ ఆత్మహత్య

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BSF | ఆర్మీలో జవాన్ army jawan​గా పనిచేస్తున్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జమ్మూ కశ్మీర్​లో jammu kashmir తన తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వరంగల్ warangal​ జిల్లా నర్సంపేట పట్టణం వల్లభ నగర్​కు చెందని సంపంగి నాగరాజు(28) బీఎస్​ఎఫ్​ BSFలో కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఆయన తన సర్వీస్​ రివాల్వర్​తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా కుటుంబ సమస్యల నాగరాజు ఆత్మహత్య కారణమని సమాచారం. ఆయన మృతదేహాన్ని మంగళవారం ఉదయం ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.