ఆర్మూర్, అక్షరటుడే : Armoor Municipality Counting Updates | ఆర్మూర్ మున్సిపాలిటీ (Armoor Municipality)లో కాంగ్రెస్ అధిక్యంలో ఉంది. పట్టణంలో(Armoor City) 36 వార్డులకు 8 వార్డుల్లో కాంగ్రెస్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. బీజేపీ అభ్యర్థులు సైతం పోరాడుతున్నారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
Armoor Municipality Counting Updates | వివరాలు ఇవే..
కాంగ్రెస్ అభ్యర్థులు.. 2వ వార్డులో జగన్నాథ పోశెట్టి( కాంగ్రెస్), 4వ వార్డు సృజన(కాంగ్రెస్), 5వ వార్డులో బండారి శాలప్రసాద్, 6, 11, 12, 19వ వార్డు దియా అగర్వాల్, 24వ వార్డు, 25వ డివిజన్లో భూపేందర్, 35వవార్డు సడక్ వినోద్, 36వ వార్డుల్లో విజయం సాధించారు. ఇక బీజేపీ అభ్యర్థులు 3వ వార్డు, 7వ వార్డు, 8వ వార్డు, 9వ వార్డులో పోచంపాడ్ శ్రీనివాస్, 23వ వార్డు, 21వ వార్డులను బీజేపీ గెలుచుకుంది. 19వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి దియా అగర్వాల్ విజయం సాధించారు. 22వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి గెలిచారు.