62
అక్షరటుడే, ఆర్మూర్: TNGOs Armoor | ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్గా ఇటీవల పూజారి శ్రావణి (Pujari Shravani) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గురువారం టీఎన్జీవోఎస్ ఆర్మూర్ (TNGOs Armoor) ప్రతినిధులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కఅందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
TNGOs Armoor | పట్టణాభివృద్ధికి సహకారం..
ఆర్మూర్ పట్టణ అభివృద్ధికి టీఎన్జీవోస్ తరపున సహాయ సహకారాలు అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ ఆర్మూర్ యూనిట్ అధ్యక్షుడు శశికాంత్ రెడ్డి, కార్యదర్శి ఎన్.విశాల్, కార్యవర్గ సభ్యులు దిలీప్ కుమార్, వెన్న మోహన్ తదితరులు పాల్గొన్నారు.