More
    Homeజిల్లాలునిజామాబాద్​Armoor municipality | అధ్వానంగా డ్రెయినేజీ.. స్పందించి నిర్మాణ పనులు చేపట్టిన అధికారులు

    Armoor municipality | అధ్వానంగా డ్రెయినేజీ.. స్పందించి నిర్మాణ పనులు చేపట్టిన అధికారులు

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Armoor municipality | పట్టణంలో మురికి కాల్వల పరిస్థితి అధ్వానంగా మారాయి. దీనిపై ‘పారిశుధ్యం అధ్వానం’ పేరుతో ‘అక్షరటుడే’లో కథనం ప్రచురితం కాగా అధికారులు స్పందించారు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని జర్నలిస్ట్​ కాలనీలోని (Journalist Colony) సీ కన్వెన్షన్​ హాల్​ వద్ద మురికినీరు రోడ్డుపై పారుతోంది. దీంతో స్థానికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

    Armoor municipality | స్పందించిన మున్సిపల్​ కమిషనర్​..

    డ్రెయినేజీ కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులపై ‘అక్షరటుడే’లో కథనం ప్రచురితం కావడంతో మున్సిపల్​ కమిషనర్​ స్పందించారు. మున్సిపల్​ జనరల్​ ఫండ్ (Municipal General Fund)​ రూ. 1.50 లక్షలతో కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కారం చూపిన ‘అక్షరటుడే’కు కృతజ్ఞతలు తెలిపారు.

    More like this

    TallaRampur VDC violence | తాళ్ల రాంపూర్​లో దారుణం.. గౌడ కులస్థులపై వీడీసీ దాష్టీకం.. మూకుమ్మడి దాడి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: TallaRampur VDC violence | నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ డివిజన్​లో విలేజ్​ డెవలప్​మెంట్​ కమిటీ Village...

    Telangana Public Governance Day | తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా సెప్టెంబరు 17.. సర్కారు ఉత్తర్వులు జారీ

    అక్షరటుడే, హైదరాబాద్: Telangana Public Governance Day | తెలంగాణ విమోచన దినోత్సవంగా ఓ పార్టీ.. తెలంగాణ విలీన...

    fee reimbursement | ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం చర్చలు సఫలం.. బంద్‌ను విరమించుకున్న ప్రైవేట్‌ కాలేజీలు

    అక్షరటుడే, హైదరాబాద్: fee reimbursement | ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వంతో ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలు private college management...