అక్షరటుడే, ఆర్మూర్: Armoor Municipality | మేడే సందర్భంగా మాజీ కౌన్సిలర్ సంగీత (Ex Councilor Sangeetha) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులను సన్మానించారు. పట్టణంలోని జిరాయత్ నగర్‌లో (Jirayat Nagar) నిర్వహించిన కార్యక్రమంలో శాలువా, పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్ (AMC Chairman Sai Baba Goud,), మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ లింగాగౌడ్, పీసీసీ మాజీ కార్యదర్శి ఖాందేష్ శ్రీనివాస్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ గజానంద్, కాంగ్రెస్ నాయకులు ఖాందేష్ సత్యం, తదితరులు పాల్గొన్నారు.