ePaper
More
    HomeతెలంగాణRakesh Reddy | హిందువులు కుటుంబ నియంత్రణ పాటించొద్దు.. ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    Rakesh Reddy | హిందువులు కుటుంబ నియంత్రణ పాటించొద్దు.. ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rakesh Reddy | ఆర్మూర్​ ఎమ్మెల్యే armoor mla పైడి రాకేశ్​రెడ్డి paidi rakesh reddy సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులు hindus కుటుంబ నియంత్రణ పాటించొద్దని కోరారు.

    జక్రాన్​పల్లి jakranpalli మండలం మనోహరాబాద్​ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో సోమవారం ఆయన మాట్లాడారు. “హిందువులు వీలైనంత ఎక్కువ మంది పిల్లలను కనాలని.. ధర్మాన్ని కాపాడుకోకపోతే మనం ఆగం అవుతామని” ఆయన వ్యాఖ్యానించారు. ధర్మాన్ని కాపాడుకోవాలంటే మన(హిందువుల) సంఖ్య పెరగాలని చెప్పారు. హిందువులు ఐక్యంగా ఉంటేనే దేశం భద్రతగా ఉంటుందని.. దేశం, ధర్మం లేకుంటే భవిష్యత్తు ఉండదని రాకేశ్​రెడ్డి అన్నారు.

    Rakesh Reddy | ఆస్తులు ఆక్రమించుకుంటారు..

    కశ్మీర్​లో kashmir attack ఉగ్రవాదులు మతం అడిగి మరి హిందువులను చంపారని, మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు. మనం జాగ్రత్తగా ఉండకపోతే ఇప్పుడు కష్టపడి సంపాదించిన ఆస్తులు ఇతరులు ఆక్రమించుకుంటారని చెప్పారు. కశ్మీర్​లో ఎందరో తమ ఆస్తులను వదిలేసి పారిపోయారని, మన దగ్గర కూడా అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉందన్నారు.

    Rakesh Reddy | రైతులు కలిసి మెలిసి ఉండాలి

    రైతులు farmers పార్టీలకతీతంగా తమ సమస్యల పరిష్కారానికి కలిసి పోరాడాలని సూచించారు. అన్నదాతలు వ్యాపార రంగంలోకి వెళ్లాలన్నారు. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసి లాభాలు సాధించాని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అమెరికా పంపుతున్నారని, కానీ అక్కడ వారు అనేక కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. ట్రంప్ అధికారంలోకి​ రావడంతో అమెరికాలోని అనేక మంది విద్యార్థులు భయపడుతున్నారని చెప్పారు.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    More like this