అక్షరటుడే, ఆర్మూర్: PCC Chief | టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను (Bomma Mahesh Kumar Goud) ఆర్మూర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సన్మానించారు. కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ (Armoor Constituency) కాంగ్రెస్ ఇన్‌ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి (Vinay Kumar Reddy), మాజీ గ్రంథాలయ ఛైర్మన్ మార చంద్రమోహన్, కాంగ్రెస్ ఆర్మూర్ మండలాధ్యక్షుడు చిన్నారెడ్డి, నాయకులు దాసరి శ్రీకాంత్, శ్రీను పాల్గొన్నారు.