HomeతెలంగాణTPCC Chief | టీపీసీసీ చీఫ్​ను కలిసిన ఆర్మూర్ నాయకులు

TPCC Chief | టీపీసీసీ చీఫ్​ను కలిసిన ఆర్మూర్ నాయకులు

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: TPCC Chief | టీపీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్​ను కాంగ్రెస్​ ఆర్మూర్ నియోజకవర్గ (Armoor constituency) ఇన్​ఛార్జి పొద్దుటూరి వినయ్​రెడ్డి (Podduturi Vinay Reddy) ఆధ్వర్యంలో​ నాయకులు శనివారం కలిశారు. మహేశ్​కుమార్​ గౌడ్ (Bomma Mahesh Kumar Goud)​ పెళ్లిరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా మాజీ గ్రంథాలయ ఛైర్మన్ మార చంద్ర మోహన్, ఏఎంసీ ఛైర్మన్ (AMC Chairman) సాయిబాబా గౌడ్, నేతలు పండిట్ పవన్, అయ్యప్ప శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు రవి గౌడ్, శాల ప్రసాద్, మామిడిపల్లి మాజీ సర్పంచ్ మారుతి రెడ్డి, ఆర్మూర్ పట్టణ నాయకులు పాల్గొన్నారు.

Must Read
Related News