ePaper
More
    HomeజాతీయంNEET | నీట్ రాస్తున్నారా.. ఇవి తెలుసుకోండి..

    NEET | నీట్ రాస్తున్నారా.. ఇవి తెలుసుకోండి..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: NEET | వైద్య విద్యలో medical education ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) National Testing Agency (NTA) ఏటా నేషనల్ ఎంట్రెన్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ National Entrance Eligibility Test (నీట్)ను నిర్వహిస్తుంది. ఈ సారి మే 4వ తేదీన ఆదివారం నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగనుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు candidates పాటించాల్సిన మార్గదర్శకాలను ఎన్టీఏ NTA విడుదల చేసింది. అభ్యర్థులు వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలు documents, డ్రెస్ కోడ్ dress code, రిపోర్టింగ్ టైమ్ reporting time, నిషేధిత వస్తువుల జాబితాతో కూడిన వివరాలను వెల్లడించింది. నీట్ అభ్యర్థుల NEET candidates కోసం ఆయా సూచనలు..

    NEET | వీటిని వెంట తీసుకెళ్లండి..

    నీట్ పరీక్షకు NEET exam హాజరయ్యే అభ్యర్థులు పాస్పోర్ట్ సైజు ఫొటోతో కూడిన అడ్మిట్ కార్డ్ admit card ప్రింటెడ్ కాపీ printed copy (దరఖాస్తు సమయంలో సమర్పించిన ఫొటో లాగానే). తీసుకెళ్లాలి. అటెండెన్స్ షీట్లో అలాంటి పాస్పోర్ట్ సైజు ఫొటోను passport size photo అతికించాలి. ఒరిజినల్ ఫొటో ఐడీ Original photo ID (ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఓటరు ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్) తీసుకెళ్లాలి.

    NEET | డ్రెస్ కోడ్

    ఫుల్ హ్యాండ్ షర్ట్ full-sleeved shirts వేసుకున్న వారిని పరీక్ష కేంద్రంలోనికి అనుమతించరు. హాఫ్ హ్యాండ్ షర్ట్స్, టీ షర్ట్స్ T-shirts వేసుకుని వెళ్లాలి. అది కూడా లేత రంగుల్లోనే ఉండాలి. షూస్ వేసుకుని వెళ్తే బయటకు పంపించేస్తారు. చెప్పులు మాత్రమే వేసుకెళ్లాలి.

    NEET | వీటిని తీసుకెళ్లకూడదు..

    బ్రోచెస్, బ్యాడ్జ్​లు, నగలు, గడియారాలు, ఇతరత్రా వస్తువులను వెంట తీసుకెళ్లకూడదు. పెన్సిల్ బాక్స్లు Pencil boxes, కాలిక్యులేటర్లు calculators ఇతర స్టేషనరీ వస్తువులను తీసుకెళ్లవద్దు. మొబైల్ ఫోన్లు, బ్లూటూత్, స్మార్ట్వాచ్లు, హెల్త్ బ్యాండ్లతో సహా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను electronic devices పరీక్షా కేంద్రాల్లోకి examination centers అనుమతించరు. పర్సులు, హ్యాండ్బ్యాగులు, బెల్టులు, టోపీలు వంటివి పెట్టుకోకూడదు.

    అభ్యర్థులు Candidates గంట ముందే పరీక్షా కేంద్రానికి examination centre చేరుకోవాలి. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత వచ్చిన వారిని కేంద్రంలోకి అనుమతించరు. అభ్యర్థులు Candidates తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలి; వేరే చోట కూర్చోవడం వల్ల అనర్హతకు గురవుతారు. అభ్యర్థులకు రెండుసార్లు హాజరు attendance తీసుకుంటారు. పరీక్షా ప్రారంభానికి ముందు, ఆన్సర్ షీట్ సమర్పించే ముందు అటెండెన్స్ తీసుకుంటారు.

    Latest articles

    Forest Department | ఫారెస్ట్​ ఆఫీస్​ ఎదుట బైరాపూర్ వాసుల ఆందోళన

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Forest Department | జిల్లా కేంద్రంలోని వర్నిరోడ్​ (Varni road) అటవీ శాఖ కార్యాలయం...

    Rajagopal Reddy | సీఎం రేవంత్​రెడ్డి భాష మార్చుకోవాలి.. కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajagopal Reddy | కాంగ్రెస్​ పార్టీలో (Congress party) విబేధాలు రోజు రోజుకు రచ్చకెక్కుతున్నాయి....

    Inter Caste Marriage | కులాంత‌ర వివాహం.. కూతురి ముందే అల్లుడిని దారుణంగా చంపిన తండ్రి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Inter Caste Marriage | బీహార్ రాష్ట్రం(Bihar State)లోని దర్భంగా జిల్లాలో ఓ హృదయ విదారక...

    Bear | గండి మాసానిపేట్ శివారులో ఎలుగుబంటి కలకలం

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Bear | ఎల్లారెడ్డి మున్సిపాలిటీ (Yellareddy Municipality) పరిధిలోని గండి మాసానిపేట్​లో (Gandi Masanipet) ఎలుగుబండి...

    More like this