ePaper
More
    HomeజాతీయంIAS officer Dhiman Chakma | లంచగొండి ఐఏఎస్​ అధికారికి తగినశాస్తి.. సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు.....

    IAS officer Dhiman Chakma | లంచగొండి ఐఏఎస్​ అధికారికి తగినశాస్తి.. సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు.. ఏం జరిగిందంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IAS officer Dhiman Chakma : అవినీతి కొండ, లంచగొండి ఐఏఎస్ అధికారి, ధరమ్‌గఢ్ సబ్-కలెక్టర్ ధీమాన్ చక్మా Dharamgarh Sub-Collector Dhiman Chakma ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

    ధీమాన్ చక్మా రూ.10 లక్షలు లంచం తీసుకుంటుండగా ఒడిశా విజిలెన్స్ అధికారులు (Odisha vigilance officials) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన ఇంట్లో జరిగిన సోదాల్లో రూ. 47 లక్షల నగదు లభించింది.

    ఒడిశాOdishaలోని కలహండి జిల్లాలోని ధరమ్‌గఢ్ సబ్-కలెక్టర్‌Sub-Collectorగా పనిచేస్తున్న 2021 బ్యాచ్ IAS అధికారి (2021 batch IAS officer) ధీమాన్ చక్మా స్థానిక వ్యాపారి నుంచి రూ.10 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. చక్మా అధికారిక ప్రభుత్వ నివాసంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. విజిలెన్స్ (vigilance department) అధికారుల కథనం ప్రకారం.. “చక్మా వ్యాపారవేత్త నుంచి రూ.20 లక్షలు డిమాండ్ చేశాడు. సదరు మొత్తాన్ని చెల్లించకపోతే అతని వ్యాపార కార్యకలాపాలను అడ్డుకుంటానని బెదిరించాడు. స్వాధీనం చేసుకున్న రూ.10 లక్షలు లంచంలో భాగంగా తీసుకున్నట్లు నిర్ధారించారు.” చక్మా అరెస్టు తర్వాత, అతడి నివాసంలో సోదాలు చేపట్టగా.. అదనంగా రూ. 47 లక్షల నగదు గుర్తించారు. 

    READ ALSO  Tamil Nadu | ప్రియుడితో భర్తను చంపించిన భార్య.. పోలీసులకు పట్టించిన మూడేళ్ల కూతురు

    Latest articles

    Scholarships | పెండింగ్​లో ఉన్న బకాయిలు విడుదల చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Scholarships | పెండింగ్​లో ఉన్న మెస్ బకాయిలు, స్కాలర్​షిప్​ విడుదల చేయాలని ఏబీవీపీ (ABVP) జిల్లా...

    KTR | దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించుతాం..: కేటీఆర్​

    అక్షరటుడే, లింగంపేట: KTR | రాష్ట్రంలో దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని త్వరలోనే గద్దెదించుతామని బీఆర్​ఎస్​ వర్కింగ్​...

    Supreme Court | ఏపీ, తెలంగాణ‌కు సుప్రీంకోర్టు షాక్‌.. నియోజ‌క‌వ‌ర్గాల పెంపు పిటిష‌న్ల కొట్టివేత‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Supreme Court | తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్(Andhra Pradesh) రాష్ట్రాల‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ...

    BRSV | రేపు బనకచర్లపై బీఆర్​ఎస్​వీ రాష్ట్ర సదస్సు

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: BRSV | బనకచర్ల ప్రాజెక్ట్​ కారణంగా తెలంగాణకు (Telangana) జరిగే అన్యాయంపై బీఆర్​ఎస్​వీ ఆధ్వర్యంలో...

    More like this