More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Cochin Shipyard Jobs | కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో అప్రెంటిస్ అవకాశాలు

    Cochin Shipyard Jobs | కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో అప్రెంటిస్ అవకాశాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cochin Shipyard Jobs | ప్రభుత్వరంగ సంస్థ అయిన కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు చేపట్టింది. వీటిని ఒప్పంద ప్రాతిపదికన(Contract basis) గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌, టెక్నిషియన్‌ అప్రెంటిస్‌లను తీసుకోనున్నారు. ఇందుకోసం అర్హులైనవారినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్‌ వివరాలిలా ఉన్నాయి.

    పోస్టుల వివరాలు : మొత్తం 140.

    గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ (Graduate Apprentice): 70, టెక్నిషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌: 70. (మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌(Civil Engineering), కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌, మెరైన్‌ ఇంజినీరింగ్‌, నేవల్‌ అర్కిటెక్చర్‌ అండ్‌ షిప్‌బిల్డింగ్‌, కమర్షియల్‌ ప్రాక్టీస్‌, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ విభాగాలలో అవకాశం కల్పించనున్నారు.

    అర్హతలు : ఇంజినీరింగ్‌ డిప్లొమా, డిగ్రీ(Degree) ఉత్తీర్ఱత సాధించిన‌వారు అర్హులు. ఈ ఏడాది జూలై 20 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి.
    స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.12 వేలు, టెక్నిషియన్‌కు రూ. 10,200.

    ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా..
    దరఖాస్తు గడువు : సెప్టెంబ‌ర్ 25.

    అధికారిక వెబ్‌సైట్‌ : https://cochinshipyard.in లో సంప్రదించగలరు.

    More like this

    Prajapalana Dinostavam | దేశవ్యాప్తంగా తెలంగాణ కీర్తి గడించింది.. : వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి

    అక్షరటుడే, కామారెడ్డి: Prajapalana Dinostavam | రాష్ట్రంలో జరిగిన అభివృద్ధితో దేశవ్యాప్తంగా తెలంగాణ కీర్తి గడించిందని తెలంగాణ వ్యవసాయ,...

    PM Modi | ప్ర‌ధానికి శుభాకాంక్ష‌ల వెల్లువ‌.. మోదీకి ఫోన్ చేసిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. ఆయ‌న 75వ పుట్టినరోజు...

    Urban Company IPO | అద‌ర‌గొట్టిన అర్బ‌న్ కంపెనీ.. 58 శాతం ప్రీమియంతో లిస్టింగ్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Urban Company IPO | అర్బ‌న్ కంపెనీ అద‌ర‌గొట్టింది. తొలిరోజే ఇన్వెస్ట‌ర్ల‌కు లాభాల పంట...