HomeUncategorizedSouth Railway Jobs | దక్షిణ రైల్వేలో అప్రెంటిస్‌ పోస్టులు..

South Railway Jobs | దక్షిణ రైల్వేలో అప్రెంటిస్‌ పోస్టులు..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: South Railway Jobs | దక్షిణ రైల్వేలో అప్రెంటిస్‌ అవకాశాలు కల్పించేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులనుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్‌(Notification) వివరాలిలా ఉన్నాయి.

మొత్తం ఖాళీలు : 3,518
విభాగాల వారీగా..
క్యారేజ్‌ అండ్‌ వ్యాగన్స్‌ వర్క్స్‌, పెరంబూరు : 1,394
సెంట్రల్‌ వర్క్‌షాప్‌, గోల్డెన్‌ రాక్‌ : 857
సిగ్నల్‌ అండ్‌ టెలికాం వర్క్‌షాప్‌ యూనిట్స్‌, పొడనూర్‌, కోయంబత్తూర్‌ : 1,267

విద్యార్హత : పోస్టును అనుసరించి ఇంటర్‌(Inter), పదో తరగతి, ఐటీఐ(ITI) ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు.
వయో పరిమితి : ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్లలోపు వారు అర్హులు.
స్టైపెండ్‌ : నెలకు రూ. 6 వేలనుంచి రూ. 7 వేల వరకు..

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
దరఖాస్తు గడువు : ఈనెల 25.

ఎంపిక విధానం:
అభ్యర్థుల విద్యార్హతల్లో సాధించిన మెరిట్‌(Merit) ఆధారంగా డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ అనంతరం అర్హులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ https://sr.indianrailways.gov.in/ లో సంప్రదించగలరు.

Must Read
Related News