HomeతెలంగాణRTI | తెలంగాణ సమాచార కమిషనర్ల నియామకం

RTI | తెలంగాణ సమాచార కమిషనర్ల నియామకం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: RTI | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాచార కమిషనర్లను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నలుగురు కమిషనర్లను నియమిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. కమిషనర్లుగా అయోధ్యరెడ్డి, పీవీ శ్రీనివాస్‌, పర్వీన్‌, భూపాల్ నియమితులయ్యారు.