HomeతెలంగాణSpecial Officers | ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేకాధికారుల నియామకం

Special Officers | ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేకాధికారుల నియామకం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Special Officers | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి పది జిల్లాలకు ఐఏఎస్ (IAS)​ ఆఫీసర్లను ప్రత్యేకాధికారులుగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (CS Ramakrishna Rao) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వం ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాకు రాజీవ్​గాంధీ హనుమంతును స్పెషల్​ ఆఫీసర్​గా నియమించింది. ఆదిలాబాద్​కు హరికిరణ్‌, నల్గొండకు అనితా రామచంద్రన్‌, రంగారెడ్డికి డి దివ్య, కరీంనగర్‌కు సర్ఫరాజ్‌ అహ్మద్‌, మహబూబ్‌నగర్‌కు రవి, వరంగల్‌ జిల్లాకు కె శశాంక, మెదక్‌కు ఎ శరత్‌, ఖమ్మం జిల్లాకు కె సురేంద్ర మోహన్‌ను నియమించింది. హైదరాబాద్‌కు ఇలంబర్తిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Must Read
Related News