ePaper
More
    HomeతెలంగాణLicenced Surveyors | లైసెన్స్​డ్​ సర్వేయర్లకు శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

    Licenced Surveyors | లైసెన్స్​డ్​ సర్వేయర్లకు శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ :Licenced Surveyors | రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ survey land records విభాగానికి సాయపడేందుకు రాష్ట్రంలో దాదాపు 5వేల మంది లైసెన్స్​ కలిగిన సర్వేయర్లకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం(Telangana Government) యోచిస్తోంది.

    అర్హత కలిగిన సర్వేయర్లు(licensed Surveyors) మీసేవా కేంద్రాల్లో meeseva centres దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈనెల 5 నుంచి 17వరకు రాష్ట్రవ్యాప్తంగా మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరించనుంది. ఇంటర్ గణితంలో 60శాతం మార్కులు సాధించిన వారు, ఐటీఐ డ్రాఫ్ట్స్​మన్​(సివిల్) డిప్లొమా (సివిల్), బీటెక్(సివిల్) లేదా సమానమైన అర్హత గలవారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఎంపిక చేయబడిన సర్వేయర్లకు ఈనెల 26 నుంచి జూలై 26 వరకు 50 పనిదినాల్లో శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపింది. ఆసక్తి అర్హత కలిగిన వారు మీసేవ కేంద్రాల ద్వారా ఈనెల 17లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్(Collector) సూచించారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...