అక్షరటుడే, ఇందూరు: Navodaya Vidyalaya | జవహర్ నవోదయ విద్యాలయంలో 2026- 27వ విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈవో అశోక్ (DEO Ashok) తెలిపారు. నవోదయ అధికారిక వెబ్సైట్లో జులై 29లోపు దరఖాస్తు చేయాలని సూచించారు. తల్లిదండ్రులకు ఏదైనా సందేహాలు ఉంటే నవోదయ ప్రిన్సిపాల్ 6301761447కు సంప్రదించాలన్నారు.
