3
అక్షరటుడే, వెబ్డెస్క్ : Agriculture Office | తమకు న్యాయం చేయాలని వ్యవసాయ శాఖ ఏవో కుటుంబ సభ్యులు జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం agriculture office ఎదుట బుధవారం ఆందోళన నిర్వహించారు. ధర్పల్లి Darpralli మండల వ్యవసాయాధికారి(AO)గా పని చేసిన ప్రవీణ్ మరణించారు. అయితే మరణానంతరం ఆయన కుటుంబానికి రావాల్సిన పరిహారం Death Benfits ఇంకా అందలేదు. ఆ బెనిఫిట్స్ ఇవ్వడానికి అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రవీణ్ చిత్రపటంతో కుటుంబ సభ్యులు రోదిస్తూ నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.