ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిSI Supended Hyderabad | రాష్ట్రంలో మరో ఎస్సైపై సస్పెన్షన్​ వేటు

    SI Supended Hyderabad | రాష్ట్రంలో మరో ఎస్సైపై సస్పెన్షన్​ వేటు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:SI Supended | రాష్ట్రంలో ఇటీవల ఎస్సైల సస్పెన్షన్లతో పోలీస్​ శాఖ(Police Department)లో కలవరం మొదలైంది. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఓ ఎస్సైను Kamareddy district ఐజీ(IG) సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వేటు వేశారు.

    తాజాగా హైదరాబాద్‌ బాలానగర్‌ ఎస్సై లక్ష్మీనారాయణ(SI Lakshminarayana Balanagar)ను సస్పెండ్​ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలు రావడoతో ఎస్సైని హైదరాబాద్​ సీపీ (Hyderabad CP) అటాచ్ చేశారు. కాగా ఎస్సై లక్ష్మీనారాయణపై పలు అవినీతి ఆరోపణలున్నాయి. అంతేగాకుండా ఓ మహిళ కేసు విషయంలో ముగ్గురిని అకారణంగా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఉన్నతాధికారులు ఆయనపై చర్యలు తీసుకున్నారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...