ePaper
More
    HomeజాతీయంAir India | త్రుటిలో తప్పిన మరో విమాన ప్రమాదం

    Air India | త్రుటిలో తప్పిన మరో విమాన ప్రమాదం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Air India |మరో విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. అహ్మదాబాద్​ విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) ఘటన మరువకముందే మరో ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్​ నుంచి లండన్​ వెళ్తున్న ఎయిర్​ ఇండియా విమానం కూలిపోయి 270మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో ఎయిర్​ ఇండియా (Air India) విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది.

    ఉత్తర ప్రదేశ్​ (Uttar Pradesh) నుంచి కోల్​కతా (Kolkara) వెళ్లాల్సిన ఎయిర్​ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఘజియాబాద్‌లోని హిండన్​ విమానాశ్రయం నుంచి బయలుదేరే సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రన్ వే పైనే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాన్ని పైలెట్​ నిలిపివేశారు. దీనిపై ఎయిర్​ ఇండియా స్పందించింది. సాంకేతిక సమస్య కారణంగా విమానం ఆలస్యంగా నడిచినట్లు సంస్థ తెలిపింది. ప్రయాణికులకు ఉచిత రీషెడ్యూలింగ్, టికెట్​ రద్దు చేసుకుంటే.. పూర్తి డబ్బులు వాపస్​ ఇస్తామని ప్రకటించింది.

    కాగా అహ్మదాబాద్​ విమాన ప్రమాదంలో ఎంతో మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఫ్లైట్​లో ఉన్న 242 మంది ఒకరు మాత్రమే ప్రాణాలతో బయట పడ్డారు. మిగతా వారు అందరు మరణించారు. విమానం బీజే మెడికల్​ కాలేజీ హాస్టల్​ భవనంపై కూలడంతో అందులోని విద్యార్థులు సైతం చనిపోయారు.

    Latest articles

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    More like this