ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Liquor Scam | ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో మరొకరి అరెస్ట్

    Liquor Scam | ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో మరొకరి అరెస్ట్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Liquor Scam | ఆంధ్రప్రదేశ్​ లిక్కర్​ స్కామ్​ కేసులో సిట్​(SIT) దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్​ కెసిరెడ్డి(Raj KC Reddy) ఇప్పటికే అదుపులోకి తీసుకున్న సిట్​ అధికారులు తాజాగా ఏ6 సజ్జల శ్రీధర్‌ను అరెస్ట్ చేశారు.

    ఎస్​పీవై ఆగ్రో ఇండస్ట్రీస్​(SPY Agro Industries) యజమాని సజ్జల శ్రీధర్​ ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించినట్లు సిట్​ ఆధారాలు సేకరించింది. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. శనివారం సిట్‌ కార్యాలయం(SIT Office)లో విచారణ తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada ACB Court)లో ఆయనను హాజరు పర్చనున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...