అక్షరటుడే, ఇందూరు : Nizamabad | నగరంలోని పవన్ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (Pavan Neuro Super Specialty Hospital)లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిత్యం ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
ఆస్పత్రిలో ఆదివారం అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. డాక్టర్ పవన్, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.