ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిAnnabav Sate | అన్నాబావు ​సాటే చూపిన బాటలో నడవాలి

    Annabav Sate | అన్నాబావు ​సాటే చూపిన బాటలో నడవాలి

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్​: Annabav Sate | ప్రజలంతా అన్నాబావు​ సాటే చూపిన బాటలో నడవాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు (Mla Laxmi Kantha Rao) పేర్కొన్నారు. సాహిత్యరత్న లోక షాహీర్ అన్నాబావు​ సాటే 105వ జయంతి సందర్భంగా జుక్కల్ (jukkal) మండలం హంగర్గా (Hungarga) గ్రామంలో సాటే విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు.

    అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిఒక్కరూ అన్నాబావు​ సాటే స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యేకు రాఖీలు (Rakhi) కట్టి హారతులు ఇచ్చారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

    ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావును సన్మానిస్తున్న హంగర్గవాసులు

    Latest articles

    Congress | రాజగోపాల్​రెడ్డిపై చర్యలు తీసుకుంటాం.. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్​ మల్లు రవి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | పీసీసీ క్రమశిక్షణ కమిటీ (Disciplinary Committee) ఆదివారం పలు అంశాలపై సుదీర్ఘంగా...

    Nizamabad | భారతీయ గ్రామీణ కర్మచారి నూతన కార్యవర్గం

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | భారతీయ గ్రామీణ కర్మాచారి సంఘ్ (Indian Rural Workers' Association) నూతన కార్యవర్గాన్ని...

    jukkal | జుక్కల్​కు మంత్రులు సీతక్క, జూపల్లి రాక

    అక్షరటుడే నిజాంసాగర్: jukkal | జుక్కల్ నియోజకవర్గానికి (Jukkal constituency) ఈనెల 20వ తేదీన మంత్రులు సీతక్క (Minister...

    Ball badminton | రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్​లో సత్తా చాటాలి

    అక్షరటుడే, ఇందూరు: Ball badminton | రాష్ట్రస్థాయి బాల్​ బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటాలని జిల్లా...

    More like this