ePaper
More
    HomeతెలంగాణNizamabad City | శ్రద్ధానంద్ గంజ్ గుమస్తా సంఘం అధ్యక్షుడిగా అంజయ్య

    Nizamabad City | శ్రద్ధానంద్ గంజ్ గుమస్తా సంఘం అధ్యక్షుడిగా అంజయ్య

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నిజామాబాదు శ్రద్ధనంద్ గంజ్ గుమస్తా సంఘం (Shradhanand Ganj Gumasta Sangam) ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా లాండేరి బాల అంజయ్య (బాలు) విజయం సాధించారు. ప్రత్యర్థి కొక్కు నర్సయ్యపై 134 ఓట్ల తేడాతో గెలుపొందారు. గతంలో బాలు కార్యదర్శిగా పనిచేశారు. ఈ సందర్బంగా పలువురు వ్యాపారస్తులు బాలుకు స్వీట్లు తినిపించారు. అలాగే కార్యదర్శిగా గట్ల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా వెంకటి విజయం సాధించారు.

    More like this

    Vice President Election | ముగిసిన ఉప రాష్ట్రపతి ఎన్నిక.. 96 శాతం పోలింగ్.. ఓటేసిన అధికార, విపక్ష ఎంపీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Election | ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. మంగళవారం ఉదయం 10...

    Karisma Kapoor | సంజయ్ కపూర్ ఆస్తి వివాదం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కరిష్మా కపూర్ పిల్లలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karisma Kapoor | బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ పిల్లలు సమైరా, కియాన్ మంగళవారం ఢిల్లీ...

    CMC Vellore | వెల్లూరు సీఎంసీని సందర్శించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

    అక్షరటుడే, బాన్సువాడ : CMC Vellore | తమిళనాడులోని ప్రసిద్ధ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (Christian Medical College)...