anasuya
Anasuya Bharadwaj | రోజు రోజుకి హీటు పెంచుతున్న అన‌సూయ‌.. ఇలా అయితే కుర్రాళ్లు ఏమై పోవాలి

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Anasuya | బుల్లితెర‌కి గ్లామ‌ర్ అద్దిన అందాల ముద్దుగుమ్మ అన‌సూయ (Anasuya) 20 ఏళ్ల కింద వచ్చిన ఎన్టీఆర్ నాగ సినిమాతో వెండితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది. ఆ తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రజెంటర్‌గా మారి ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్‌గా (jabardhasth comedy show) చేసి మంచి పాపులారిటీని తెచ్చుకుంది. సినిమాలు, టీవీ షోస్‌తో (movies and TV shows) ర‌చ్చ చేసే ఈ భామ సోష‌ల్ మీడియాలోనూ కాక రేపుతూ ఉంటుంది. తాజాగా అన‌సూయ త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫొటోలు కుర్రాళ్లని కుదురుగా ఉండ‌నివ్వ‌డం లేదు. న‌డుము అందాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది. అన‌సూయ వ‌య‌స్సు (anasuya age) రోజురోజుకు పెరుగుతుందా, త‌రుగుతుందా అనేది అర్ధం కావ‌డం లేద‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ (netizens comments) చేస్తున్నారు. ప్ర‌స్తుతం అన‌సూయ పిక్స్ (anasuya photos) సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

Anasuya Bharadwaj | కేక పెట్టించే అందం..

అన‌సూయ మోడర్న్‌ వేర్‌తో పాటు ట్రెడిషనల్‌ లుక్‌లో (anasuya modern wear and tradistional looks) కూడా అద్భుతంగా మెరిసిపోతుంది. ఈ సారి వెరైటీ ఫ్యాష‌న్‌ను ఎంచుకోవడం విశేషం. ఫ్యాషన్‌ ప్రపంచానికి సంబంధించిన తన ఆసక్తిని ఈ ఫోటోల్లో స్పష్టంగా చూపించింది. ఈ ఫోటోషూట్‌ అనసూయ స్టైల్‌ క్వీన్‌గా మారిపోయిందనే టాక్‌ తెచ్చిపెట్టింది. ఇన్‌స్టాలో పోస్ట్‌ (Instagram post) చేసిన ఈ ఫోటోలపై సెలబ్రిటీలతో పాటు ఫ్యాన్స్‌ నుంచి మంచి స్పందన వస్తోంది. సో బ్యూటీఫుల్ అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇదే అనసూయ ప్రత్యేకత. కేవలం యాంకర్‌గా మాత్రమే కాదు, నటిగా కూడా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకుంది. ప్రస్తుతం అనసూయ సినిమా ప్రాజెక్టులపై ఫోకస్‌ పెట్టింది.

ఇటీవల ఆమె నటించిన ‘పుష్ప 2’లో పాత్రకు (pushpa 2 role) మంచి రెస్పాన్స్ దక్కింది. అలాగే కొన్ని క్రేజీ వెబ్‌ సిరీస్‌లలోనూ (web series) నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఓ ఎపిసోడ్‌లో యాంకర్ అనసూయ (anchor anasuya) చీరలో షోకి వచ్చింది. అయితే స్టేజ్ మీద బాయ్స్ బ్యాచ్ అందరితో కలిసి డ్యాన్స్ చేస్తున్న సమయంలో బిగ్‌బాస్ ఫేమ్ పృథ్వీ (big boss fam Prithvi).. వెనకాల నుంచి వచ్చి సడెన్‌గా ఎత్తుకొని గిరగిరా తిప్పేశాడు. ఇది ఊహించని అనసూయ మొదట ఉలిక్కిపడింది. తర్వాత ఏదో అలా మేనేజ్ చేసింది. అయితే అనసూయని అలా హఠాత్తుగా ఎత్తుకోవడంతో సెట్‌లో ఉన్నవాళ్లు కూడా కంగుతిన్నారు.