3
అక్షరటుడే, ఆర్మూర్: Armoor MPDO | అమ్మ ఆదర్శ పాఠశాల (Amma Adarsh School ) పనులు త్వరగా పూర్తిచేయాలని ఆర్మూర్ ఎంపీడీవో శివాజీ (MPDO Shivaji) సూచించారు. పట్టణంలోని ఎంఈవో కార్యాలయంలో (MEO office) ఈ పనులకు సంబంధించి ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో రాజాగంగారాం, ఏఈ నితీష్, కాంప్లెక్స్ హెచ్ఎం నవీన్, చేతన్కుమారి, కవిత, ఇందిర, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్, అనసూయ, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.