HomeUncategorizedAmit Shah | పహల్​గామ్​కు అమిత్​షా.. మృతులకు నివాళులర్పించిన కేంద్ర మంత్రి

Amit Shah | పహల్​గామ్​కు అమిత్​షా.. మృతులకు నివాళులర్పించిన కేంద్ర మంత్రి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Amit shah | కేంద్ర హోంమంత్రి అమిత్​షా జమ్మూకశ్మీర్​లోని పహల్​గామ్​కు చేరుకున్నారు. ఉగ్రవాదుల దాడిలో మృతులకు నివాళులర్పించారు. అనంతరం మృతుల కుటుంబీకులతో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే పర్యాటకులు మరణించిన బైసారన్ గడ్డి మైదానానికి హోంమంత్రి అమిత్ షా వెళ్లి పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు.