Alumni reunion
Alumni reunion

అక్షరటుడే, ఆర్మూర్: Alumni reunion | మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1985-86 ఎస్సెస్సీ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం (1985-86 SSC students reunion) జరుపుకున్నారు. 40 ఏళ్ల అనంతరం ఒక చోట కలిసి.. చిన్ననాటి జ్ఞాపకాలను (childhood memories) నెమరువేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో మల్లయ్య, గిరి బాబు, చిన్నయ్య, నరసయ్య, పోశెట్టి, భూమేష్, భోజన, వినోద్ తదితరులు పాల్గొన్నారు.