125
అక్షరటుడే, ఆర్మూర్: Alumni reunion | ఆర్మూర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల (Government Girls High School) 1976-77 బ్యాచ్ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం (alumni reunion) నిర్వహించారు. పాఠశాల ఆవరణలోనే ఘనంగా కార్యక్రమాన్ని జరిపారు. ఈ సందర్భంగా వారంతా 50ఏళ్ల క్రితం తాము చదువుకున్న రోజుల్లో జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.