Homeజిల్లాలునిజామాబాద్​Alumni Reunion | పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Alumni Reunion | పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల 2005-06 బ్యాచ్‌ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పట్టణంలోని పోచమ్మ ఆలయg సమీపంలో ఆదివారం కార్యక్రమాన్ని జరిపారు.

- Advertisement -

అక్షరటుడే,ఆర్మూర్‌: Alumni Reunion | పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల 2005-06 బ్యాచ్‌ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పట్టణంలోని పోచమ్మ ఆలయ ప్రాంగణంలో ఆదివారం కార్యక్రమాన్ని జరిపారు.

సుమారు 20 ఏళ్ల తర్వాత ఒకచోట చేరిన విద్యార్థులు పాఠశాలలో చదువుకున్న రోజుల్లో వారి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.. అదే విధంగా పూర్వ విద్యార్థులంతా కలిసి ‘గాజుల సవ్వడి’ కార్యక్రమం జరుపుకున్నారు. సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు జయలక్ష్మి, లావణ్య, స్వాతి, శిల్ప, శ్రావణి, లక్ష్మి, ప్రియాంక, సునీత, భాను తదితరులు పాల్గొన్నారు.