- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Alumni Reunion | పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Alumni Reunion | పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Alumni Reunion | నగరంలోని శంకర్ భవన్(Shankar Bhavan) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం 2002-03 బ్యాచ్​ పదో తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం (Reunion) నిర్వహించారు. పాఠశాలలోనే విద్యార్థులంతా కలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమకు విద్యను నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News