Alumni Reunion
Alumni Reunion | పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

అక్షరటుడే,కోటగిరి: Alumni Reunion | పోతంగల్ (Pothangal) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2010-11 పదో తరగతి విద్యార్థులు ఆదివారం పూర్వవిద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒక్కచోట చేరారు. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంరతం తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.