- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Reunion | పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Reunion | పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

- Advertisement -

అక్షరటుడే, బోధన్ : Reunion | సాలూర saloora మండల కేంద్రంలోని ఉన్నత high school పాఠశాలలో 2003-04లో పదో తరగతి చదివిన విద్యార్థులు students ఆదివారం ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. 21 ఏళ్ల తర్వాత ఒక చోట కలుసుకొని తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమకు చదువు చెప్పిన గురువులు గోపాల్ రెడ్డి, మనోహర్, రాజీ మంజూషను సన్మానించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News