Alumni Friends
Alumni Friends |పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

అక్షరటుడే, ఆర్మూర్: Alumni Friends | ఆలూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS Aloor) 1993-1994 ఎస్సెస్సీ విద్యార్థులు శుక్రవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 31 ఏళ్ల తర్వాత ఒకచోట చేరి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఉపాధ్యాయులు హెడ్మాస్టర్ శంకర్, రాజేందర్, దామోదర్, శ్యామ్ మనోహర్, గోవర్ధన్, నారాయణ, ఏ శంకర్, భూమయ్య, విద్యార్థులు కళ్లెం మోహన్ జుమ్మాజీ శ్రీనివాస్, కల్లెడ శ్రీను, సుభాష్ తదితరులున్నారు.