అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kamareddy | కామారెడ్డి kamareddy లోని వివేకానంద పాఠశాల vivekananda school పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం alumni friends celebration నిర్వహించారు. 2001–02 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి విద్యార్థులు ఒకేచోట కలుసుకొని చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కరంగుల రంజిత్ రెడ్డి, గంగారాం, హరీష్, వెంకటేష్, సాయి ప్రసాద్, షాలిని, శిల్ప తదితరులు పాల్గొన్నారు.