- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిAlumni | ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Alumni | ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్ : Alumni | పిట్లం pitlam mandal మండల కేంద్రంలోని సాయి గార్డెన్స్​లో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం alumni students celebrations నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ZPHS, పిట్లం ప్రతిభ హైస్కూల్​కు Pratibha High School చెందిన 1998- 99 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఈ సందర్భంగా అంతా ఒకచోట కలుసుకున్నారు. తమ చిన్ననాటి మిత్రులతో రోజంతా సరదాగా గడిపారు. అనంతరం గురువులను ఘనంగా సన్మానించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News