HomeతెలంగాణNuda Chairman Kesha Venu| అల్లూరి పోరాటం యువతకు స్ఫూర్తిదాయకం

Nuda Chairman Kesha Venu| అల్లూరి పోరాటం యువతకు స్ఫూర్తిదాయకం

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: అల్లూరి సీతారామరాజు పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని నుడా ఛైర్మన్​ కేశ వేణు(Nuda Chairman Kesha Venu) పేర్కొన్నారు. నగరంలోని కోటగల్లిలో బుధవారం అల్లూరి సీతారామరాజు వర్ధంతిని (Death anniversary of Alluri Seetharama Raju) నిర్వహించారు. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు అంతరెడ్డి లతా దేవేందర్‌ రెడ్డి, గంగరాజు, నాగభూషణం, పార్థు, కొండపాక రాజేష్‌ పాల్గొన్నారు.