ePaper
More
    HomeసినిమాGaddar Awards | ఉత్త‌మ న‌టుడిగా అల్లు అర్జున్.. గ‌ద్ద‌ర్ అవార్డుల ప్ర‌క‌ట‌న‌

    Gaddar Awards | ఉత్త‌మ న‌టుడిగా అల్లు అర్జున్.. గ‌ద్ద‌ర్ అవార్డుల ప్ర‌క‌ట‌న‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Gaddar Awards | గ‌త కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల‌లో సినీ పుర‌స్కారాల సంబురం కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశారు. ఆ రోజు రానే వ‌చ్చింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం(State Government) దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పేరిట అవార్డుల‌ని కొద్ది సేప‌టి క్రితం అవార్డ్ విజేత‌ల‌ని ప్ర‌క‌టించారు. ఈ గద్దర్ అవార్డుల జ్యూరీగా సీనియ‌ర్ నటి జయసుధను నియమించింది. తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్‌(Telangana FDC Chairman), ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు(Dil Raju)తో కలిసి అవార్డుల జాబితాను ప్రకటించారు.

    2014 నుంచి 2023 వరకు ఒక్కో సంవత్సరానికి గాను ఉత్తమ చలన చిత్రానికి గద్దర్ అవార్డు(Gaddar Award)ను ప్రకటించారు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్(Allu Arjun), ఉత్తమ మొదటి చిత్రం కల్కి, ఉత్తమ రెండో సినిమాగా పొట్టేల్, ఉత్తమ మూడో సినిమగా లక్కీ భాస్కర్ చిత్రాలను అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వం పూర్తి స్వేచ్చను ఇచ్చిందని జయ సుధ(Jaya Sudha) తెలిపారు. ఎవరి ఒత్తిడి లేకుండా ఎలాంటి పక్షపాతం చూపించుకుండా సినిమాల్ని ఎంపిక చేశామని అన్నారు.

    Gaddar Awards | గ‌ద్ద‌ర్ అవార్డుల జాబితా చూస్తే..

    బెస్ట్ ఫీచర్ : కల్కి, పొట్టేల్, లక్కీ భాస్కర్
    ఉత్తమ సామాజిక చిత్రం : కమిటీ కుర్రోళ్లు
    ఉత్తమ బాలల చిత్రం : 35 చిన్నకథ కాదు
    ఉత్తమ హెరిటేజ్ ఫిల్మ్ : రజాకార్
    ఉత్తమ నూతన దర్శకుడు : ఎదు వంశీ
    హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్ : ఆయ్

    ఉత్తమ దర్శకుడు : నాగ్ అశ్విన్ (కల్కి)
    ఉత్తమ నటుడు : అల్లు అర్జున్ (పుష్ప 2)
    ఉత్తమ నటి : నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)
    బెస్ట్ సపోర్టింగ్ నటుడు : ఎస్ జే సూర్య (సరిపోదా శనివారం)
    బెస్ట్ సపోర్టింగ్ నటి : అంబాజీపేట ఫేమ్ శరణ్య
    మ్యూజిక్ : భీమ్స్ (రజాకార్)
    బెస్ట్ సింగర్ : సిధ్ శ్రీరామ్ (ఊరు పేరు భైరవకోన)
    బెస్ట్ సింగర్ (ఫీమేల్) : శ్రేయా ఘోషాల్ (పుష్ప 2)
    బెస్ట్ కమెడియన్స్ : వెన్నెల కిషోర్, సత్య
    ఉత్తమ బాల నటులు : అరుణ్ దేవ్ (35 చిన్న కథ కాదు), హారిక (మెర్సీ కిల్లింగ్)
    ఉత్తమ రచయిత : శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
    బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ : వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
    ఉత్తమ పాటల రచయిత : చంద్రబోస్ (రాజు యాదవ్)
    బెస్ట్ సినిమాటోగ్రఫర్ : విశ్వనాథ్ రెడ్డి (గామీ)
    బెస్ట్ ఎడిటర్ : నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
    బెస్ట్ ఆడియోగ్రాఫర్ : అరవింద్ మీనన్ (గామీ)
    బెస్ట్ కొరియోగ్రాఫర్ : గణేష్ ఆచార్య (దేవర ఆయుధ పూజ)
    బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ : అద్నితిన్ జిహానీ చౌదరి (కల్కి)
    బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ : చంద్ర శేఖర్ రాథోడ్ (గ్యాంగ్ స్టర్)

    Latest articles

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    Nizamabad | లైంగిక వేధింపుల ఘటనపై విచారణ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | నిజామాబాద్​ నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల SR Junior College లో ఓ...

    KCR | తెలంగాణను ధాన్యాగారంగా మార్చిన కేసీఆర్ కు కారాగారమా? : జీవన్​రెడ్డి

    అక్షరటుడే, ఇందూరు: KCR : తెలంగాణ వరప్రదాయనిగా వరల్డ్ ఫేమస్ కాళేశ్వరం ద్వారా రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన అపర...

    Ration Rice | 32 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

    అక్షరటుడే, గాంధారి: Ration Rice | ఉచిత రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎస్సై...

    More like this

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    Nizamabad | లైంగిక వేధింపుల ఘటనపై విచారణ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | నిజామాబాద్​ నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల SR Junior College లో ఓ...

    KCR | తెలంగాణను ధాన్యాగారంగా మార్చిన కేసీఆర్ కు కారాగారమా? : జీవన్​రెడ్డి

    అక్షరటుడే, ఇందూరు: KCR : తెలంగాణ వరప్రదాయనిగా వరల్డ్ ఫేమస్ కాళేశ్వరం ద్వారా రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన అపర...