ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​GVMC | జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌ పదవి కూటమి కైవసం

    GVMC | జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌ పదవి కూటమి కైవసం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GVMC | వైసీపీకి YCP మరో షాక్​ తగిలింది. మొన్న విశాఖ మేయర్​ పీఠాన్ని కోల్పోయిన ఆ పార్టీ తాజాగా డిప్యూటీ మేయర్​ను కూడా చేజార్చుకుంది. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక శనివారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కూటమి kootami అభ్యర్థికి 74 మద్దతు లభించడంతో ఆయన ఎన్నికయ్యారు. దీంతో ప్రస్తుత డిప్యూటీ మేయర్‌ జియ్యని శ్రీధర్‌ తన పదవిని కోల్పోయారు.

    More like this

    Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట

    అక్షరటుడే, బాన్సువాడ: Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట వేశారని బాన్సువాడ ఎస్​ఆర్​ఎన్​కే ప్రభుత్వ డిగ్రీ...

    Manisha Koirala | నేపాల్‌లో హింసాత్మక ఆందోళనలు.. ఇది ఫొటో కాదు.. హింసకు సాక్ష్యం అంటూ మ‌నీషా కోయిరాలా పోస్ట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Manisha Koirala | పొరుగు దేశం నేపాల్ లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఆందోళనలు తీవ్ర...

    CP Sai Chaitnaya | జానకంపేట లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సీపీ పూజలు

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitnaya | జానకంపేట (janakamPet) లక్ష్మీనృసింహస్వామిని (Lord Lakshmi Narasimha Swamy) సీపీ...