అక్షరటుడే, న్యూఢిల్లీ: India Gate : పాక్ పై భారత్ ప్రతీకార చర్య కొనసాగుతోంది. దాడులు, ప్రతిదాడులతో భారత్ పాక్ సరిహద్దు అంతటా గందరగోళం నెలకొంది. దాయాది దేశంపై తిరగబడుతూనే.. భారత్ తన దేశ అంతర్గత భద్రతపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో అధికారులు ఇండియా గేట్ పూర్తిగా ఖాళీ చేయించారు. ఇండియా గేట్ చుట్టూ ఎవరూ ఉండటానికి వీలులేకుండా చర్యలు తీసుకున్నారు.
India Gate | అలర్ట్.. ఇండియా గేట్ ఖాళీ చేయించిన అధికారులు
- Advertisement -
