ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​TTD | టీటీడీ భక్తులకు అలర్ట్​.. ఆ మూడు రోజులు ఆర్జిత సేవలు రద్దు

    TTD | టీటీడీ భక్తులకు అలర్ట్​.. ఆ మూడు రోజులు ఆర్జిత సేవలు రద్దు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: TTD | తిరుమలలో tirumala శ్రీపద్మావతి శ్రీనివాసుల sri padmavati srinivasula పరిణయోత్సవాలు మే 6 నుంచి 8వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ TTD Darshan కీలక నిర్ణయం key decision తీసుకుంది. పరిణయోత్సవాలు సంద‌ర్భంగా మూడు రోజుల పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం arjitha Brahmotsavam, సహస్రదీపాలంకార సేవలను ttd seva రద్దు చేసింది.

    మూడు రోజుల పాటు జరుగనున్న వేడుకల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తొలిరోజు మలయప్పస్వామివారు Malayappa Swamy గజవాహనం, రెండో రోజు అశ్వవాహనం, చివరిరోజు గరుడవాహనంపై Garuda Vahana ఊరేగింపు నిర్వహించనున్నారు. ఆ తరువాత కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.

    More like this

    Thunderstorm | పత్తి చేనులో పిడుగుపాటు.. ముగ్గురు కూలీల మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thunderstorm | పత్తి చేనులో పనులు చేస్తున్న వారిని పిడుగు రూపంలో మృత్యువు కబళించింది....

    Jeevan Reddy | ఇందిరమ్మ రాజ్యమా. .! పోలీస్‌ రాజ్యమా..?

    అక్షర టుడే, ఆర్మూర్‌: Jeevan Reddy | రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యమంటే.. పోలీస్‌ రాజ్యమన్నట్లుగా ఉందని బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌...

    Nepal Govt | నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వం..? మాజీ సీజే సుశీలా కార్కీని నియమించాలని జెన్ జడ్ పట్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Nepal Govt | రెండ్రోజులుగా నిరసనలు, అల్లర్లతో అట్టుడికి పోయిన నేపాల్(Nepal)లో ఇప్పుడిప్పుడి శాంతియుత పరిస్థితులు...