ePaper
More
    HomeతెలంగాణWeather | రైతులకు అలర్ట్​.. వాతావరణం ఎలా ఉండనుందంటే!

    Weather | రైతులకు అలర్ట్​.. వాతావరణం ఎలా ఉండనుందంటే!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather | ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) ముందుగానే ప్రవేశించడంతో వర్షాలు(Rains) పడుతున్నాయి. రుతుపవనాలు రాకముందు కూడా అకాల వర్షాలు కురిశాయి. మే నెల వర్షాకాలాన్ని తలపించింది. దీంతో రైతులు (Farmers) వానాకాలం సాగుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు రానున్న రోజుల్లో వర్ష సూచన వివరాలు వెల్లడించారు.

    తెలంగాణ (Telangana june weather)లో జూన్​ 4 నుంచి 6 మధ్య కొన్ని ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు (10-25 మి.మీ) కురిసే అవకాశం ఉంది. వేడి ఎక్కువగా ఉంటుంది.

    జూన్ 7-11 మధ్య వాతావరణం వేడిగా, ఉక్కపోత ఉంటుంది. కానీ సాయంత్రం – రాత్రి సమయంలో అక్కడక్కడ బలమైన ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు (30-55 మి.మీ) పడు ఛాన్స్​ ఉంది.

    జూన్ 11 నుంచి 17 మధ్య ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయి. అల్పపీడనం ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు రైతులు సాగు పనుల ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...